Surprise Me!

TELANGANA MINISTERS FIRES ON CHANDRABABU NAIDU | యువకులు ఉద్యోగాలు అడిగితే ఎన్ కౌంటర్లు చేసినవ్ కరెంట్ అడిగితే కాల్చి చంపినవ్ నీ గురిెంచి తెలంగాణ ప్రజలకు బాగా తెల్సు అన్న మంత్రి హరీశ్ రావ్

2022-12-22 2 Dailymotion

తెలుగుదేశం పార్టి అధినేత చంద్రబాబు నాడు తెలంగాణాలో తిరిగి అడుగుపెట్టడంతో రాజకీయ ప్రకంపనలు మొదల్యాయి. టిఆర్ఎస్ పార్టీతో రాజకీయ వైరుద్యం కారణంగా చంద్రబాబు నాయుడు తన రాజకీయాలను ఎపికే పరిమితం చేసుకున్నారు. కాని ఈ మద్య తిరిగి తన రాజకీయకార్యకలాపాలను తెలంగాణ లో పునరుద్దరించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో డిసెంబర్ 21 వ తేదీన సంఖారావం సభ నిర్వహించారు. ఈసభకు భారి ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో గతంలో తాను చేసిన అభివృద్ది పనులు వివరించారు. హైదరాబాద్ లో సైబరాబాద్ తానే ఏర్పాటు చేసానని ఏటి రంగాన్ని అభివృద్ది చేశానని అవుటర్ రింగ్ రోడ్ కూడ తన ఆలోచనని అన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు.

Buy Now on CodeCanyon